అహ్మదాబాద్‌లోని సబర్మతీ తీరాన 14వ అంతర్జాతీయ పూల ప్రదర్శనను ఏర్పాటు చేశారు. దీనిని అహ్మదాబాద్ నగర మున్సిపల్ కార్పొరేషన్ నిర్వహిస్తోంది. ఈ ప్రదర్శనలో ఏర్పాటుచేసిన సర్దార్ వల్లభ్‌భాయ్‌పటేల్ భారీ ప్రతిమ, అతిపెద్ద వలయాకృత పూల అలంకరణ (మండల)గా రెండు గిన్నిస్ రికార్డులు సాధించాయి.