భూమి చుట్టూ ఉన్న వ్యర్థాలపై ఎప్పటికప్పుడు పరిశీలనలు సాగించగల ప్రపంచ తొలి వాణిజ్య నిఘా ఉపగ్రహం 2025, మార్చి 8న తన సేవలను ప్రారంభించింది.
మొట్టమొదటగా ఇది దక్షిణ అమెరికాను క్లిక్‌మనిపించింది.
స్కాట్ అనే ఈ ఉపగ్రహాన్ని బెంగళూరు కేంద్రంగా పనిచేసే అంకుర సంస్థ ‘దిగంతర’ 2025, జనవరి 14న స్పేస్‌ఎక్స్ రాకెట్ ద్వారా ప్రయోగించింది.
రోదసిలో రద్దీ పెరిగిపోతున్నందువల్ల ఉపగ్రహాలు ఢీ కొట్టుకునే ప్రమాదాన్ని తప్పించడానికి ఇలాంటి శాటిలైట్లు అవసరమని శాస్త్రవేత్తలు పేర్కొంది.