Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Feb 23, 2026
Current Affairs
అత్యంత వేగమైన మెట్రో రైలు
అత్యంత వేగమైన మెట్రో రైలు

  • దేశంలోనే అత్యంత వేగంగా గంటకు 120 కి.మీ. వెళ్లే మెట్రోరైలును ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌లో 2026, ఫిబ్రవరి 22న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. నమో భారత్‌ రైలునూ జెండా ఊపి ప్రారంభించారు. రూ.12,930 కోట్ల ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు.
  • దిల్లీ నుంచి మేరఠ్‌ మధ్య తిరగనున్న నమో భారత్‌ రైలు దేశంలోనే తొలి ‘ప్రాంతీయ శీఘ్ర రవాణా వ్యవస్థ’ (రీజనల్‌ రాపిడ్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్‌- ఆర్‌ఆర్‌టీఎస్‌) కిందికి వస్తుంది.