అనుమల (గుజరాత్)లోని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌పీసీఐఎల్), కక్రాపర్ గుజరాత్ సైట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 284.
వివరాలు:
1. ట్రేడ్ అప్రెంటిస్: 176 ఖాళీలు
ట్రేడులు: ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, వెల్డర్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, సీఓపీఏ / పీఏఎస్‌ఏఏ, మెషినిస్ట్, టర్నర్, ఏసీ మెకానిక్, డీజిల్ మెకానిక్.
2. డిప్లొమా అప్రెంటిస్: 32 ఖాళీలు
విభాగాలు: కెమికల్, సివిల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్.
3. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: 76 ఖాళీలు
విభాగాలు: కెమికల్, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్, బీఎస్సీ (ఫిజిక్స్), బీఎస్సీ (కెమిస్ట్రీ), హ్యూమన్ రిసోర్సెస్, కాంట్రాక్ట్స్ అండ్ మెటీరియల్ మేనేజ్‌మెంట్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్.
అర్హత: సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 21-01-2025 నాటికి ట్రేడ్ అప్రెంటిస్‌కు 18-24; డిప్లొమా అప్రెంటిస్‌కు 18-2; గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌కు 18-26 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ఐటీఐ/ డిప్లొమా/ గ్రాడ్యుయేషన్ కోర్సులో పొందిన మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా.
శిక్షణ కాలం: ఏడాది.
స్టైపెండ్: నెలకు ట్రేడ్ అప్రెంటిస్‌కు రూ.7,700 - రూ.8,050. డిప్లొమా అప్రెంటిస్ రూ.8,000, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ రూ.9,000.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 21-01-2025.
Website:https://npcilcareers.co.in/MainSiten/default.aspx
Apply online:https://www.apprenticeshipindia.gov.in/