Published on Dec 23, 2024
Current Affairs
అండర్‌-19 ఆసియాకప్‌ క్రికెట్‌ టోర్నీ
అండర్‌-19 ఆసియాకప్‌ క్రికెట్‌ టోర్నీ

తొలి మహిళల అండర్‌-19 ఆసియాకప్‌ క్రికెట్‌ టోర్నీలో భారత్‌ విజేతగా నిలిచింది.

2024 డిసెంబరు 22న కౌలాలంపూర్‌లో జరిగిన ఫైనల్లో 41 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది.

ఈ మ్యాచ్‌లో మంచి ప్రతిభ కనబరచిన తెలుగమ్మాయి గొంగడి త్రిష (52; 47 బంతుల్లో 5×4, 2×6) ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచింది.