Please note, our website will be undergoing scheduled maintenance on Monday, 25th November night from 11:00 PM to 3:00 AM IST (5:30 PM to 9:30 PM UTC) and will be temporarily unavailable. Sorry for the inconvenience.
ముంబయిలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ (రిక్రూట్మెంట్ & ప్రమోషన్), సెంట్రల్ ఆఫీస్ రెగ్యులర్ ప్రాతిపదికన సీబీఐ శాఖల్లో వివిధ స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టులు: 253 (ఎస్సీ- 37; ఎస్టీ- 18; ఓబీసీ- 68; ఈడబ్ల్యూఎస్- 25; జనరల్- 105)
వివరాలు:
కేటగిరీ వారీగా ఖాళీలు:
1. చీఫ్ మేనేజర్స్ ఇన్ సీనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్-IV: 10 పోస్టులు
2. చీఫ్ మేనేజర్స్ ఇన్ మిడిల్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్-III: 56 పోస్టులు
3. చీఫ్ మేనేజర్స్ ఇన్ మిడిల్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్-II: 162 పోస్టులు
4. చీఫ్ మేనేజర్స్ ఇన్ జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్-I: 25 పోస్టులు
జాబ్ రోల్: జావా డెవలపర్, మొబైల్ డెవలపర్, కోబాల్ డెవలపర్, డాట్ నెట్ డెవలపర్, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్, డేటా ఇంజినీర్/ అనలిస్ట్, డేటా సైంటిస్ట్, సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్, ఐటీ ఆఫీసర్స్, వెబ్ సర్వర్ అడ్మినిస్ట్రేటర్, కంటెంట్ మేనేజర్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్/ మాస్టర్స్ డిగ్రీ, బీఈ, బీటెక్, ఎంసీఏ, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: స్కేల్-IV పోస్టులకు 34- 40 ఏళ్లు; స్కేల్-III పోస్టులకు 30- 38 ఏళ్లు; స్కేల్-II ఖాళీలకు 27- 33 ఏళ్లు; స్కేల్-I ఖాళీలకు 23- 27 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్: స్కేల్-IV పోస్టులకు రూ.1,02,300- 1,20,940; స్కేల్-III పోస్టులకు రూ.85,920- రూ.1,05,280; స్కేల్-II పోస్టులకు రూ.64,820- రూ.93,960; స్కేల్-I పోస్టులకు రూ.48,480- రూ.85,920 వేతనం ఉంటుంది.
పోస్టింగ్ స్థలం: ముంబయి/ నవీ ముంబయి/ హైదరాబాద్.
ఎంపిక విధానం: ఆన్లైన్ ప్లాట్‌ఫాం టెస్ట్/ సినారియో బేస్డ్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు రుసుము: రూ.850, జీఎస్టీ(ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.175, జీఎస్టీ).
ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 03.12.2024.
ఆన్లైన్ పరీక్ష తేదీ: 14.12.2024
ఇంటర్వ్యూ తేదీలు: 2025, జనవరి రెండో వారం.
Website:https://www.centralbankofindia.co.in/en
Apply online:https://ibpsonline.ibps.in/cbimoct24/