Please note, our website will be undergoing scheduled maintenance on Monday, 25th November night from 11:00 PM to 3:00 AM IST (5:30 PM to 9:30 PM UTC) and will be temporarily unavailable. Sorry for the inconvenience.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), సెంట్రల్ రిక్రూట్మెంట్ అండ్ ప్రమోషన్ డిపార్ట్మెంట్, కార్పొరేట్ సెంటర్ స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
వివరాలు:
1. జీఎం & డిప్యూటీ సీఐఎస్ఓ (ఇన్ఫ్రా సెక్యూరిటీ అండ్ స్పెషల్ ప్రాజెక్ట్): 01 పోస్టు
2. డీజీఎం (ఇన్సిడెంట్ రెస్పాన్స్): 01 పోస్టు
అర్హతలు: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎంటెక్, ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
దరఖాస్తు రుసుము: రూ.750 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు మినహాయింపు ఉంటుంది).
ఎంపిక విధానం: విద్యార్హత, ఉద్యోగానుభవం, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పోస్టింగ్ స్థలం: నవీ ముంబయి/ ముంబయి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 12.12.2024
Website:https://bank.sbi/web/careers/current-openings
Apply online:https://ibpsonline.ibps.in/sbiscooct24/