భారత నౌకాదళ అవసరాల నిమిత్తం కొచ్చిన్ షిప్‌యార్డు నిర్మించిన యాంటీ సబ్‌మెరైన్ నౌక ‘మగదల’ను కొచ్చిన్‌లో జలప్రవేశం చేయించారు. ఈ నౌకను ఆధునిక సాంకేతికతతో రూపొందించినట్లు నేవీ వర్గాలు తెలిపాయి.