Published on Apr 22, 2025
Admissions
యూపీఈఎస్‌లో బీటెక్‌ ప్రవేశాలు
యూపీఈఎస్‌లో బీటెక్‌ ప్రవేశాలు

ఉత్తరాఖండ్‌, దేహ్రాదూన్‌ లోని యూనివర్సిటీ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీ స్టడీస్‌ బీటెక్‌ - 2025 ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

బీటెక్‌ - 2025

కోర్సుల విభాగాలు:

కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌, వీఎల్‌ఎస్‌ఐ డిజైన్‌ అండ్‌ టెక్నాలజీ, మ్యాథమెటిక్స్‌ అండ్‌ కంప్యూటింగ్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌, అప్లైడ్‌ పెట్రోలియం ఇంజినీరింగ్‌, ఎరోస్పేస్‌ ఇంజినీరింగ్‌, పెట్రోలియం ఇంజినీరింగ్‌, ఫైర్‌ అండ్‌ సేఫ్టీ ఇంజినీరింగ్‌.

అర్హత: 50 శాతం మార్కులతో ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణత ఉండాలి.

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 28-04-2025.

పరీక్ష తేదీ: 02, 03, 04.05.2025.

Website:https://www.upes.ac.in/admissions/important-dates

Apply online:https://admission.upes.ac.in/Login