Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Nov 16, 2026
Current Affairs
భారత్‌లో 2031 వన్డే ప్రపంచకప్‌
భారత్‌లో 2031 వన్డే ప్రపంచకప్‌
  • ఐసీసీ 2035 వరకు మేజర్‌ టోర్నమెంట్ల షెడ్యూలును 2026, నవంబరు 15న ధ్రువీకరించింది. భారత్‌ 2029 ఛాంపియన్స్‌ ట్రోఫీ, 2031 వన్డే ప్రపంచకప్‌లకు ఆతిథ్యమివ్వనుంది. 2006 తర్వాత భారత్‌లో ఛాంపియన్స్‌ ట్రోఫీ జరగనుండడం ఇదే తొలిసారి. ఈ టోర్నీని 2029 అక్టోబరు 9 నుంచి 28 వరకు నిర్వహిస్తారు. 2031 ప్రపంచకప్‌ అక్టోబరు 9 నుంచి నవంబరు 23 వరకు జరుగుతుంది. ఈ టోర్నీకి బంగ్లాదేశ్‌ సహ ఆతిథ్య దేశం.

  • ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో 2028 టీ20 ప్రపంచకప్, ఇంగ్లాండ్‌లో 2030 టీ20 ప్రపంచకప్, 2031 ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ జరుగుతాయి.