Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Apr 23, 2026
Current Affairs
బ్రిటన్‌
బ్రిటన్‌

పొగాకు రహిత తరాన్ని నిర్మించే లక్ష్యంతో బ్రిటన్‌ పార్లమెంటు కీలక బిల్లుకు ఆమోదం తెలిపింది. 2008 తర్వాత జన్మించినవారు జీవితకాలంలో పొగాకు కొనకుండా నిషేధం విధిస్తూ ‘టొబాకో అండ్‌ వేప్స్‌’ బిల్లును తీసుకొచ్చింది. దీని ప్రకారం.. 2009 జనవరి 1న లేదా ఆ తర్వాత పుట్టినవారు(ప్రస్తుతం 17 ఏళ్లు లేదా అంతకన్నా తక్కువ వయస్కులు) బతికున్నంతకాలం ఏ రూపంలోనూ పొగాకును కొనుగోలు చేయలేరు.