పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆఫీసర్ ట్రైనీ (లా) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
ఆఫీసర్ ట్రైనీ (లా) - 07
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 60 శాతం మార్కులతో ఎల్ఎల్‌బీలో ఉత్తీర్ణత ఉండాలి.ఎస్సీ, ఎస్టీ, పీడౠ్ల్యబీడీ అభ్యర్థులకు మార్కులలో 45 శాతం సడలింపు ఉంటుంది.
గరిష్ఠ వయోపరిమితి: 2025. డిసెంబరు 12 తేదీ నాటికి 28 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.40,000.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ, ఎస్టీ, పీడౠ్ల్యబీడీ అభ్యర్థులకు ఫీజు లేదు.
దరఖాస్తు చివరి తేదీ: 31-10-2025.