Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Jul 17, 2026
Current Affairs
ప్రభుత్వానికి రూ.428 కోట్ల డివిడెండు
ప్రభుత్వానికి రూ.428 కోట్ల డివిడెండు

2025-26లో ఆర్జించిన రూ.4,273 కోట్ల నికర లాభంలో 10 శాతానికి సమానమైన రూ.428 కోట్లను డివిడెండు కింద భారత ప్రభుత్వానికి ఎగ్జిమ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బదిలీ చేసింది. ఈ చెక్కును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఎగ్జిమ్‌ బ్యాంక్‌ ఎండీ హర్షా బంగారి అందజేశారు.