Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Nov 26, 2025
Current Affairs
ప్రపంచ అథ్లెటిక్స్‌ కాంటినెంటల్‌ సిల్వర్‌ టోర్నీ
ప్రపంచ అథ్లెటిక్స్‌ కాంటినెంటల్‌ సిల్వర్‌ టోర్నీ

ప్రపంచ అథ్లెటిక్స్‌ కాంటినెంటల్‌ సిల్వర్‌ టోర్నీకి భారత్‌ వేదికగా నిలవనుంది. 2026, ఆగస్టు 22న భువనేశ్వర్‌లో ఈ ఈవెంట్‌ జరగనుంది. 2025లో బ్రాంజ్‌ పోటీలు జరగ్గా.. వచ్చే సంవత్సరం ఆ స్థాయిని మించిన క్రీడలను భారత్‌ నిర్వహించనుంది. దీని వల్ల ఎక్కువమంది స్టార్‌ అథ్లెట్లు ఈ టోర్నీలో పాల్గొనే అవకాశాలున్నాయి.