Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on May 14, 2026
Current Affairs
పుదుచ్చేరి సీఎం ప్రమాణం
పుదుచ్చేరి సీఎం ప్రమాణం

కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరికి అయిదోసారి ముఖ్యమంత్రిగా రంగసామి ప్రమాణస్వీకారం చేశారు. లోక్‌నివాస్‌లో 2026, మే 13న జరిగిన కార్యక్రమంలో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కైలాశ్‌నాథన్‌ ఆయనతో పదవీ ప్రమాణం చేయించారు. ఎన్నార్‌ కాంగ్రెస్‌ నుంచి తెలుగువారైన మల్లాడి కృష్ణారావుతో పాటు భాజపాకు చెందిన నమశ్శివాయం మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.