Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Nov 26, 2025
Current Affairs
దేశంలోనే అతి పెద్ద నగరంగా హైదరాబాద్‌
దేశంలోనే అతి పెద్ద నగరంగా హైదరాబాద్‌
  • హైదరాబాద్‌ మహా నగరం మరింత విస్తరించి బృహత్‌ నగరంగా మారనుంది. బాహ్య వలయ రహదారి (ఓఆర్‌ఆర్‌) లోపల, దాన్ని ఆనుకుని బయట ఉన్న 27 నగర, పురపాలక సంఘాలను గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరపాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ)లో విలీనం చేయాలని తెలంగణ రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. అందుకు అవసరమైన జీహెచ్‌ఎంసీ చట్టం, తెలంగాణ మున్సిపల్‌ చట్టాలకు సవరణలు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
  • విలీన ప్రక్రియ ముగిశాక... ఐదు జిల్లాలు, 47 మండలాలు, 311 గ్రామాల పరిధిలో ఆరు పార్లమెంటు స్థానాలు, 28 అసెంబ్లీ స్థానాలతో దేశంలోనే అతి పెద్ద నగరంగా హైదరాబాద్‌ విస్తరించబోతోంది.