Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Aug 27, 2026
Current Affairs
తెలంగాణలో క్రీడాభివృద్ధి
తెలంగాణలో క్రీడాభివృద్ధి
  • తెలంగాణలో క్రీడాభివృద్ధి లక్ష్యంగా కొరియన్‌ నేషనల్‌ స్పోర్ట్స్‌ యూనివర్సిటీ(కేఎన్‌ఎస్‌యూ)తో ‘యంగ్‌ ఇండియా ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ స్పోర్ట్స్‌ విశ్వవిద్యాలయం అవగాహన ఒప్పందం(ఎంవోయూ) కుదుర్చుకుంది.

  • దక్షిణ కొరియాలోని సియోల్‌లో తాజాగా కేఎన్‌ఎస్‌యూ ప్రతినిధుల బృందం.. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ బృందం ఒప్పందంపై సంతకాలు చేశాయి.

  • ఇందులో భాగంగా ప్రపంచస్థాయి క్రీడా మౌలిక వసతులు, ప్రతిభ, శిక్షణ వంటి అంశాల్లో తెలంగాణకు కేఎన్‌ఎస్‌యూ సహకారం అందించనుంది. ఈ ఒప్పందం అయిదేళ్లుపాటు అమల్లో ఉంటుంది. పరస్పర అంగీకారంతో పునరుద్ధరించుకోవచ్చు.