Please note, our website will be undergoing scheduled maintenance on Monday, 25th November night from 11:00 PM to 3:00 AM IST (5:30 PM to 9:30 PM UTC) and will be temporarily unavailable. Sorry for the inconvenience.
దెహ్రాదూన్‌లోని వైల్డ్ లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఐఐ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టులు సంఖ్య: 16
వివరాలు:
టెక్నికల్ అసిస్టెంట్ (ఐటీ & ఆర్‌ఎస్/జీఐఎస్/ ఇంజినీరింగ్/ఆడియో విజువల్) - 03
టెక్నీషియన్ (ఫీల్డ్): 01
జూనియర్ స్టెనోగ్రాఫర్- 02
అసిస్టెంట్ గ్రేడ్-III- 01
డ్రైవర్ (ఆర్డినరీ గ్రేడ్)- 01
కుక్- 03
ల్యాబ్ అటెండెంట్- 05
అర్హత: పోస్టును అనుసరించి పది, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణత, డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: పోస్టును అనుసరించి దరఖాస్తు గడవు తేదీనాటికి 18 నుంచి 28 మద్య ఉండాలి.
జీతం: నెలకు టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు రూ.34,000- రూ.2,08,700; జూనియర్ స్టెనోగ్రాఫర్‌కు రూ.25,000-రూ.81,000; టెక్నీషియన్, అసిస్టెంట్ గ్రేడ్-3, డ్రైవర్, కుక్ పోస్టుకు రూ.19,900- రూ.63,200; ల్యాబ్ అటెండెంట్‌కు రూ,118,000- 56,900.
దరఖాస్తు ఫీజు: రూ.700; ఎస్సీ/ఎస్టీ /ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ: అభ్యర్థుల షార్ట్‌లిస్టింగ్, రాత పరీక్ష తదితరాల ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ దరఖాస్తులను రిజిస్టర్/ స్పీడ్ పోస్టు ద్వారా వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, చాంద్రబాని, దేహ్రాదూన్ చిరునామాకు పంపించాలి.
దరఖాస్తు చివరి తేదీ: 06-01-2025.
Website:https://wii.gov.in/