Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Oct 6, 2026
Current Affairs
డాక్టర్‌ లోకేశ్వరరావు సజ్జా
డాక్టర్‌ లోకేశ్వరరావు సజ్జా
  • కార్డియాక్‌ సర్జరీ, పరిశోధన రంగాల్లో విశిష్ట సేవలందించిన ప్రముఖ హృద్రోగ నిపుణులు, స్టార్‌ ఆసుపత్రి వైద్యుడు డాక్టర్‌ లోకేశ్వరరావు సజ్జా ప్రతిష్ఠాత్మక ‘ఫెలో ఆఫ్‌ ది యూరోపియన్‌ సొసైటీ ఆఫ్‌ కార్డియాలజీ’ ఫెలోషిప్‌నకు ఎంపికయ్యారు.

  • దేశంలో ఈ గౌరవాన్ని పొందిన తొలి కార్డియాక్‌ సర్జన్‌గా ఈయన నిలిచారు. మూడు దశాబ్దాలకు పైగా సర్జన్‌గా సేవలందిస్తున్న ఆయన, కరోనరీ ఆర్టరీ బైపాస్‌ గ్రాఫ్టింగ్, ఆర్టీరియల్‌ రీవాస్క్యులరైజేషన్‌ విభాగాలు, క్లినికల్‌ రీసెర్చ్‌ల్లో అంతర్జాతీయ గుర్తింపు పొందిన పరిశోధనలు చేశారు.