Please note, our website will be undergoing scheduled maintenance on Monday, 25th November night from 11:00 PM to 3:00 AM IST (5:30 PM to 9:30 PM UTC) and will be temporarily unavailable. Sorry for the inconvenience.
విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ 2024-25 విద్యా సంవత్సరానికి వర్సిటీ పరిధిలోని కళాశాలల్లో కాంపిటెంట్ అథారిటీ కోటా కింద బీపీటీ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
వివరాలు:
కాంపిటెంట్ అథారిటీ కోటాలో బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ డిగ్రీ కోర్సు (బీపీటీ)
వ్యవధి: నాలున్నరేళ్లు, ఆరు నెలల ఇంటర్న్‌షిప్.
అర్హత: ఇంటర్మీడియట్ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ) లేదా ఇంటర్ ఒకేషనల్ బ్రిడ్జ్ కోర్సు/ సార్వత్రిక విద్యలో ఇంటర్ (ఫిజికల్ సైన్సెస్/ బయోలాజికల్ సైన్సెస్) ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: అభ్యర్థులు 31 డిసెంబర్ 2024 నాటికి 17 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి లేదు.
దరఖాస్తు, ప్రాసెసింగ్ ఫీజు: ఓసీ అభ్యర్థులకు రూ.2360, బీసీ/ ఎస్టీ/ ఎస్సీ అభ్యర్థులకు రూ.1888.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్ మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 09.12.2024
Website:https://drntr.uhsap.in/index/