Published on Apr 22, 2025
Admissions
ట్రిపుల్‌ ఐటీ బెంగళూరులో ప్రవేశాలు
ట్రిపుల్‌ ఐటీ బెంగళూరులో ప్రవేశాలు

కర్ణాటక రాష్ట్రం బెంగళూరులోని ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ.. కింది కోర్సుల్లో ఆగస్టు టర్మ్‌ 2025 ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

కోర్సులు:

డాక్టర్‌ ఆఫ్‌ ఫిలాసఫీ(ఇంటిగ్రేటెడ్‌ పీహెచ్‌డీ అండ్‌ పీహెచ్‌డీ), మాస్టర్‌ ఆఫ్‌ సైన్స్‌ బై రిసెర్చ్‌ ప్రోగ్రామ్స్‌ 2025

విభాగాలు: కంప్యూటర్‌ సైన్స్‌, డేటా సైన్స్‌ అండ్‌ ఆర్టికల్‌ ఇంటలిజెన్స్‌, డిజిటల్‌ హ్యూమానిటీస్‌, నెట్‌వర్కింగ్‌, కమ్యూనికేషన్స్‌ అండ్‌ సిగ్నల్‌ ప్రాసెసింగ్‌, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్‌, వీఎల్‌ఎస్‌ఐ ఎంబడెడ్‌ సిస్టమ్‌.

అర్హత: ప్రోగ్రామును అనుసరించి ఇంజినీరింగ్‌ డిగ్రీ(బీఈ, బీటెక్‌ లేదా తత్సమానం), యూజీ, పీజీ ఉత్తీర్ణత.

దరఖాస్తు ఫీజు: రూ.1000.

ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 18-06-2024.

Website:https://www.iiitb.ac.in/

Apply Onine:https://www.iiitb.ac.in/courses/master-of-science-by-researchdoctor-of-philosophy