Published on Oct 14, 2025
Private Jobs
టాటా కమ్యూనికేషన్‌లో సీనియర్‌ టెక్నికల్‌ అసోసియేట్‌ పోస్టులు
టాటా కమ్యూనికేషన్‌లో సీనియర్‌ టెక్నికల్‌ అసోసియేట్‌ పోస్టులు

టాటా కమ్యూనికేషన్‌ కంపెనీ సీనియర్‌ టెక్నికల్‌ అసోసియేట్‌- క్యాప్టివ్‌ ఆపరేషన్స్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

సీనియర్‌ టెక్నికల్‌ అసోసియేట్‌ - క్యాప్టివ్‌ ఆపరేషన్స్‌

అర్హత: ఫైర్‌వెల్‌ మేనేజ్‌మెంట్‌, చెక్‌పాయింట్‌, నెట్‌వర్క్‌ సెక్యూరిటీ, సెక్యూరిటీ ఆపరేషన్స్‌, ట్రబుల్‌షూటింగ్ తదితర నైపుణ్యాలు ఉండాలి.

జాబ్‌ లొకేషన్: హైదరాబాద్‌.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

చివరి తేదీ: 21-10-2025

Website:https://jobs.tatacommunications.com/jobs/9469147750?ref=job-share-internal-link