Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Jun 3, 2026
Current Affairs
జర్మనీ విమానాశ్రయాల్లో ట్రాన్సిట్‌ వీసా అవసరం లేదు
జర్మనీ విమానాశ్రయాల్లో ట్రాన్సిట్‌ వీసా అవసరం లేదు

జర్మనీ విమానాశ్రయాల ద్వారా ఇతర దేశాలకు వెళ్లే భారతీయ ప్రయాణికులకు ఇకపై ఎయిర్‌పోర్ట్‌ ట్రాన్సిట్‌ వీసా అవసరం లేదని జర్మనీ దౌత్య కార్యాలయం 2026, జూన్‌ 2న ప్రకటించింది. జూన్‌ 3 నుంచే ఇది అమల్లోకి వచ్చింది. జర్మనీ ఛాన్సలర్‌ ఫ్రెడ్‌రిక్‌ మెర్జ్‌ 2026, జనవరిలో భారత్‌ను సందర్శించినప్పుడు కుదిరిన ఒప్పందంలో భాగంగా ఈ మార్పు చోటుచేసుకుందని ఎంబసీ పేర్కొంది.