Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Nov 26, 2025
Current Affairs
ఐక్యరాజ్య సమితి నివేదిక
ఐక్యరాజ్య సమితి నివేదిక
  • ప్రపంచవ్యాప్తంగా మహిళలు, బాలికలకు ఇల్లే అతి ప్రమాదకరమైనదిగా మారినట్లు ఐక్యరాజ్యసమితి (ఐరాస) వెల్లడించింది. భర్త, సొంత కుటుంబ సభ్యుల చేతుల్లోనే ప్రతి 10 నిమిషాలకు ఒక మహిళ హత్యకు గురవుతున్నట్లు ఐరాస తాజాగా విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. 2024లో ప్రపంచవ్యాప్తంగా 83,000 మంది మహిళలు, బాలికలు హత్యకు గురయ్యారు.
  • వీరిలో 60 శాతం మంది వారి భాగస్వాములు లేదా కుటుంబ సభ్యుల వల్లే ప్రాణాలు కోల్పోయారు. ఈ లెక్కన రోజూ సగటున 137 మంది మహిళలు భాగస్వామి లేదా కుటుంబ సభ్యుల చేతిలో హత్యకు గురయ్యారు.