విశాఖపట్నంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎంవీ) ఒప్పంద ప్రాతిపదికన కింది ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 06
వివరాలు:
1. ప్రొఫెసర్
2. అసోసియేట్ ప్రొఫెసర్
3. అసిస్టెంట్ ప్రొఫెసర్
విభాగాలు: డెసిషన్ సైన్సెస్, ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్, మేనేజ్‌మెంట్ కమ్యూనికేషన్, స్ట్రాటజీ.
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
ఈమెయిల్ ద్వారా దరఖాస్తుకు చివరి తేదీ: 19.03.2025.
ఆఫ్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 26-03-2025.
చిరునామా: ఆఫ్‌లైన్ దరఖాస్తులను ది చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ విశాఖపట్నం, చిరునామాకు పంపించాలి.