మొహాలిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (ఐఐఎస్‌ఈఆర్) జనవరి 2026 పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
వివరాలు:
పీహెచ్‌డీ ప్రోగ్రామ్- జనవరి 2026
విభాగాలు: బయోలాజికల్ సైన్స్, కెమికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, ఎర్త్ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ అండ్ హ్యూమనిటీస్ అండ్ సోషల్ సైన్సెస్.
అర్హతలు: కనీసం 55% మార్కులతో సంబంధిత విభాగంలో పీజీతో పాటు సీఎస్‌ఐఆర్-యూజీసీ-జేఆర్‌ఎఫ్/ఐసీఎంఆర్-జేఆర్‌ఎఫ్/డీబీటీ-జేఆర్‌ఎఫ్/డీఎస్‌టీ- ఇన్‌స్పైర్, గేట్/ జెస్ట్/జీప్యాట్/ఐసీఏఆర్-నెట్ తదితరాల్లో ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 03-11-2025.