Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Aug 6, 2026
Current Affairs
ఎయిరిండియా సీఈఓగా టెవాల్‌ గెబ్రెమరియం
ఎయిరిండియా సీఈఓగా టెవాల్‌ గెబ్రెమరియం

ఎయిరిండియా కొత్త సీఈఓ, ఎండీగా ఇథియోపియన్‌ ఎయిర్‌లైన్స్‌ గ్రూప్‌ మాజీ అధిపతి టెవాల్‌ గెబ్రెమరియం నియమితులయ్యారు. 2026, ఏప్రిల్‌లో రాజీనామా చేసిన క్యాంప్‌బెల్‌ విల్సన్‌ స్థానంలో టెవాల్‌ నియమితులయ్యారు. ఎయిరిండియాలో గెబ్రెమరియం రెండో విదేశీ సీఈఓ. గత సీఈఓ క్యాంప్‌బెల్‌ది న్యూజిలాండ్‌. ఈయన 2022 జులైలో ఎయిరిండియా సీఈఓగా బాధ్యతలు చేపట్టారు.