మంగళగిరిలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రెగ్యులర్ ప్రాతిపదికన అసిస్టెంట్ ప్రొఫెసర్ (డెంటిస్ట్రీ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 07
వివరాలు:
1. అసిస్టెంట్ ప్రొఫెసర్ (డెంటిస్ట్రీ) - 05
2 అసిస్టెంట్ ప్రొఫెసర్ (లెక్చరర్ ఇన్ నర్సింగ్) - 2
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఎంసీఐ/ఎన్ఎంసీ/డీసీఐ గుర్తించిన సంస్థ నుంచి పీజీలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
గరిష్ఠ వయోపరిమితి: 50 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థలకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థలకు 3 ఏళ్లు, పీడౠ్ల్యబీడీ అభ్యర్థలకు 10 ఏళ్లు, ప్రభుత్వ ఉద్యోగులకు 5 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
జీతం: నెలకు రూ.67,700- రూ.2,08,700.
ఎంపిక ప్రక్రియ: మెరిట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: జనరల్ ఈడౠ్ల్యఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.3,100. ఎస్సీ, ఎస్టీ మహిళా అభ్యర్థలకు రూ.2,100. పీడౠ్ల్యబీడీ అభ్యర్థులకు ఫీజు లేదు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తు చివరి తేదీ: 2025 నవంబరు 22.