Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Jul 17, 2026
Government Jobs
ఎన్‌ఐడీ ఆంధ్రప్రదేశ్‌లో టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాలు
ఎన్‌ఐడీ ఆంధ్రప్రదేశ్‌లో టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్‌-డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) కింద జాతీయ ప్రాధాన్యత కలిగిన స్వయంప్రతిపత్తి సంస్థ అయిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్‌ఐడీ), ఆంధ్రప్రదేశ్ వివిధ  టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.  

మొత్తం పోస్టుల సంఖ్య: 22

వివరాలు:

1. ప్రిన్సిపల్ డిజైనర్‌- 03

2. ఫ్యాకల్టీ- 04

3. సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్- 01

4. సీనియర్ అసిస్టెంట్ లైబ్రేరియన్-01

5. అసిస్టెంట్- 02

6. అసోసియేట్ సీనియర్ టెక్నికల్ ఇంస్ట్రక్టర్- 02

7. అసోసియేట్ సీనియర్ డిజైన్ ఇంస్ట్రక్టర్- 02

8. డిజైన్ ఇంస్ట్రక్టర్- 02

9. టెక్నికల్ ఇంస్ట్రక్టర్- 02

10. టెక్నికల్ అసిస్టెంట్- 03

అర్హత: గుర్తింపు పొందిన బోర్డు/యూనివర్సిటీ నుంచి టెన్త్‌/ ఐటీఐ/డిప్లొమా/డిగ్రీ/పీజీలో ఉత్తీర్ణతతో పాటు కనీసం రెండేళ్ల ఉద్యగానుభవం ఉండాలి.

గరిష్ఠవయోపరిమితి: 35 ఏళ్ల వరకు ఉండాలి.

ఎంపిక విధానం: విద్యార్హతలు, అనుభవం, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా

దరఖాస్తు చివరి తేదీ: 2-08-2026

Website:https://www.nid.ac.in/careers-at-nid-ap-non-teaching-staff