నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ (ఎన్‌ఐఈఎల్‌ఐటీ) ఒప్పంద ప్రాతిపదికన ప్రోగ్రామర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 06
వివరాలు:
సీనియర్ ప్రోగ్రామర్: 03
అసిస్టెంట్ ప్రోగ్రామర్: 03
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్/ఎంఈ/ఎంటెక్, ఎంసీఏ, బీఎస్సీ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ఉద్యోగానుభవం ఉండాలి.
జీతం: నెలకు సీనియర్ ప్రోగ్రామర్‌కు రూ.60,519, అసిస్టెంట్ ప్రోగ్రామర్‌కు రూ.33,756.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా.
దరఖాస్తు విధానం: గూగుల్ రిజిస్ట్రేషన్ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: రూ.750.
దరఖాస్తు చివరి తేదీ: 25.06.2026.
Website:https://www.nielit.gov.in/form?formName=Recruitments¢er=MAS