తమిళనాడులోని మద్రాస్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ 2025-26 విద్యాసంవత్సరానికి తదితర విభాగాల్లో ఎంఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
ఎంఏ (మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్)- 2025-26
ప్రోగ్రాములు:
1. యాక్చూరియల్ ఎకనామిక్స్
2. అప్లైడ్ క్వానిటేటివ్ ఫైనాన్స్
3. ఎన్విరాన్మెంటల్ ఎకనామిక్స్
4. ఫైనాన్సియల్ ఎకనామిక్స్
5. జనరల్ ఎకనామిక్స్
మొత్తం సీట్లు: 47 (ఆల్ ఇండియా- 31; తమిళనాడు- 16)
వ్యవధి: 2 సంవత్సరాలు.
అర్హత: సోషల్ సైన్సెస్ (కామర్స్ & మేనేజ్‌మెంట్‌తో), సైన్సెస్ లేదా ఇంజినీరింగ్‌లో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ (చివరి సంవత్సరం పరీక్షలకు హాజరయ్యే వారు కూడా అర్హులు) ఉత్తీర్ణత ఉండాలి.
దరఖాస్తు ఫీజు: రూ.1200; ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు రూ.1000.
దరఖాస్తు చివరి తేదీ: 11.05.2025.
ఎంట్రెన్స్ టెస్ట్: మే 31.