Published on Oct 14, 2025
Walkins
ఈఎస్‌ఐసీ ఇందౌర్‌లో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
ఈఎస్‌ఐసీ ఇందౌర్‌లో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు

ఎంప్లాయిస్‌ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌ (ఈఎస్‌ఐసీ), ఇందౌర్‌ ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 124

వివరాలు:

1. ప్రొఫెసర్- 14

2. అసోసియేట్ ప్రొఫెసర్- 23

3. అసిస్టెంట్ ప్రొఫెసర్- 30

4. సీనియర్ రెసిడెంట్- 57

విభాగాలు: అనాటమీ, బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ, ఫిజియాలజీ, మైక్రోబయాలజీ,  ఫోరెన్సిక్ మెడిసిన్, జనరల్ మెడిసిన్, డెర్మటాలజీ, ప్రసూతి & గైనకాలజీ, ఆర్థోపెడిక్స్, పీడియాట్రిక్స్ సైకియాట్రీ, జనరల్ సర్జరీ, ఆప్తాల్మాలజీ, రేడియాలజీ, అనస్థీషియాలజీ, యాక్సిడెంట్ అండ్ ఎమర్జెన్సీ.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్‌/ఎండీ/ఎంఎస్‌లో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: 21.10.2025 నాటికి సీనియర్‌ రెసిడెంట్‌కు 45 ఏళ్ల ఇతర పోస్టులకు 69 ఏళ్లు మించకూడదు.

జీతం: నెలకు ప్రొఫెసర్‌కు రూ.1,23,100. అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు రూ.78,800. అసిస్టెంట్ ప్రొఫెసర్, సీనియర్ రెసిడెంట్‌కు రూ. 67,700.   

దరఖాస్తు ప్రక్రియ: ఈమెయిల్ ద్వారా dean-indore.mp@esic.gov.in 21.10.2025 వరకు పంపించాలి.

దరఖాస్తు ఫీజు: జనరల్‌ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ, ఎస్సీ, పీడౠ్ల్యడీ అభ్యర్థులకు ఫీజు లేదు. 

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా.

ఇంటర్వ్యూ తేదీలు: అక్టోబరు 29, 30, 31.10.2025.  

వేదిక: ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్‌ఐసీ) మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, నందా నగర్, ఇందౌర్‌ 

Website:https://esic.gov.in/recruitments