Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Oct 30, 2024
Internship
ఇండియం సొల్యూషన్స్‌లో తెలుగు ట్రాన్‌స్క్రిప్షన్‌ స్పెషలిస్ట్ పోస్టుల‌
ఇండియం సొల్యూషన్స్‌లో తెలుగు ట్రాన్‌స్క్రిప్షన్‌ స్పెషలిస్ట్ పోస్టుల‌

ఇండియం సొల్యూషన్స్ తెలుగు ట్రాన్‌స్క్రిప్షన్‌ స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోది.

వివరాలు:

పోస్టు: తెలుగు ట్రాన్‌స్క్రిప్షన్‌ స్పెషలిస్ట్‌ 

కంపెనీ: ఇండియం సొల్యూషన్స్‌ 

నైపుణ్యాలు: తెలుగు మాట్లాడటం, రాయడం, ట్రాన్‌స్క్రిప్షన్‌.

స్టైపెండ్‌: నెలకు రూ.8,000-రూ.20,000.

వ్యవధి: 4 నెలలు

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 21-11-2024

Website:https://internshala.com/internship/detail/work-from-home-telugu-transcription-specialist-internship-at-indiaum-solutions1729569817