తెలంగాణ ఆర్థిక కమిషన్ ఛైర్మన్‌గా సిరిసిల్ల రాజయ్య, సభ్యుల పదవీకాలాన్ని మరో రెండేళ్లు పొడిగిస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీచేసింది. 2024లో ఛైర్మన్‌గా రాజయ్యను, కమిషన్ సభ్యులుగా ఎస్.సుధీర్‌రెడ్డి, రంగరాజ్, ఎండీ ఆసిఫ్ అలీలను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. రెండేళ్ల పదవీకాలం పూర్తయినందున మరో రెండేళ్ల పాటు పొడిగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీచేసింది.