భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ పరిధిలోని ఎన్‌సీఈఆర్‌టీ నెల్లూరులోని రీజినల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ (ఆర్‌ఐఈ) ఒప్రంద ప్రాతిపదికన నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి వాక్-ఇన్-ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
మొత్తం పోస్టులు: 05
వివరాలు:
1. కంప్యూటర్ ప్రోగ్రామర్ - 01
2. గ్రాఫిక్ డిజైనర్ - 01
3. జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో (జేపీఎఫ్) -02
4. కంప్యూటర్ టైపిస్ట్ (తెలుగు) - 01
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఇంటర్, డిప్లొమా, డిగ్రీ/బీఈ/బీటెక్, ఎం.ఈడీ/పీజీ, ఉత్తీర్ణతతో పాటు స్పీడ్ టైపింగ్, కంప్యూటర్ పరిజ్ఞానం, రెండు నుంచి నాలుగేళ్ల ఉద్యోగానుభవం ఉండాలి.
గరిష్ఠ వయోపరిమితి: పోస్టును బట్టి 40 నుంచి 65 ఏళ్ల వరకు ఉండాలి.
జీతం: పోస్టును బట్టి నెలకు రూ.22,000 నుంచి రూ.50,000 వరకు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
ఇంటర్వ్యూ తేదీ: 30.06.2026.
వేదిక: ఇంటర్వ్యూలు రీజినల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ (RIE), నెల్లూరు ఆధ్వర్యంలో జరుగుతాయి.