ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యంలో ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు కాంట్రాక్ట్ ప్రాతిపదికన పీడియాట్రిషియన్, కన్సల్టెంట్ సైకాయాట్రిస్ట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 32
వివరాలు:
పీడియాట్రిషియన్: 17
కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్: 15
అర్హత: ఎంబీబీఎస్/ఎండీ, మెడికల్ పీజీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభం, ఏపీఆర్‌సీ రిజిస్ట్రేషన్ ఉండాలి.
వయోపరిమితి: 42 సంవత్సరాల మించకూడదు.
జీతం: నెలకు పీడియాట్రిషియన్‌కు రూ.1,10,000; కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్‌కు రూ.1,00.000.
ఇంటర్వ్యూ తేదీ: 02.07.2026.
వేదిక: ఏపీ మెడికల్ సర్విస్ రిక్రూట్‌మెంట్‌కబోర్డ్, గ్రౌండ్‌ఫ్లోర్, ఐటీ పార్క్, మంగళగిరి, గుంటూరు జిల్లా.
Website:https://apmsrb.ap.gov.in/msrb/